Bus Stop

  • Trustfeed ratings Icon
  • Trustfeed ratings Icon
  • Trustfeed ratings Icon
  • Trustfeed ratings Icon
  • Trustfeed ratings Icon

Mamillapalli, India

Bus charter

Bus Stop Reviews | Rating 3.7 out of 5 stars (4 reviews)

Bus Stop is located in Mamillapalli, India on Gita Bhawan Rd. Bus Stop is rated 3.7 out of 5 in the category bus charter in India.

Address

Gita Bhawan Rd

Open hours

...
Write review Claim Profile

S

SAUMYA RANJAN

Very great

K

Kande Saikumar

Not bad....

H

Husen Peera

జను

P

Prasad Education's

ఈ బస్టాండ్ చాలా చిన్నది. దీనికి తూర్పు వైపున కంట్రోల్ రూమ్ ఉంటుంది. ఈ బస్టాండ్ కి ముందర కూరగాయల మార్కెట్ ఉంది. ఈ బస్ స్టాండ్ కట్టి సుమారు 30 సంవత్సరాలు అవుతుంది. ఈ బస్టాండ్ కి బెంగళూరు నుంచి హైదరాబాద్ నుంచి కళ్యాణదుర్గం నుంచి ధర్మవరం నుంచి బస్సు సౌకర్యం కలదు. మొత్తానికి కళ్యాణదుర్గం కు 6 బస్సులు కలవు ఒకటి ప్రవేట్ బస్సు కలదు. అనంతపురానికి మొత్తం 30 బస్సుల సౌకర్యం కలదు. బెంగళూరుకు 10 బస్సులు కలవు. ప్రైవేట్ బస్సులు మూడు మడకసిరా కు ఒక ఆర్డినరీ బస్సు కలదు, ప్రైవేట్ బస్సులు 4 కలవు. ఈ బస్టాండ్ ముందర ఒక పురాతనమైన వేపచెట్టు కలదు. ఈ బస్టాండ్లో రెండు ఏటీఎంలు కలవు. ఈ బస్టాండ్లో లో ప్రయాణికులకు కూర్చోవడానికి మంచి బెంచీలు సౌకర్యం కలదు.